NREGA ఫీల్డ్ అసిస్టెంట్స్ నూతన కార్యవర్గ ఎన్నిక

NREGA ఫీల్డ్ అసిస్టెంట్స్ నూతన కార్యవర్గ ఎన్నిక

ASR: డుంబ్రిగూడ మండల NREGA ఫీల్డ్ అసిస్టెంట్స్ నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా కే. కామదేవ్‌ను అధ్యక్షుడిగా, వీ. లింగన్నను ఉపాధ్యక్షుడిగా, ఎస్. రాంబాబును కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా పలువురిని నియమించారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు అభినందించారు. వారు మాట్లాడుతూ.. సమస్యలపై తాము పోరాడుతామని పేర్కొన్నారు.