ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ట్రైకర్ ఛైర్మన్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ట్రైకర్ ఛైర్మన్

ELR: పోలవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క రైతు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతుకు ప్రభుత్వం నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తుందని దీనివలన ఎటువంటి అవినీతికి తావు ఉండదని తెలిపారు.