'ప్రతి కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలి'

'ప్రతి కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలి'

MBNR: బీజేపీని సామాన్యుల వరకు ప్రజాస్వామ్య లక్ష్యాలను చేరవేసే లక్ష్యంతో స్థాపించారని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా కార్యకర్తల ఇళ్లపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్త గర్వంగా తమ ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.