టీచర్ ఉద్యోగం సాధించిన ఇమాన్యుయేల్

టీచర్ ఉద్యోగం సాధించిన ఇమాన్యుయేల్

KRNL: గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన ఇమాన్యుయేల్, మరియమ్మ కుమారుడు కేశన్న 2014, 2018లో స్వల్ప మార్కులతో డీఎస్సీ ఎంపిక కాలేకపోయారు. ఆ తర్వాత కర్నూలులో ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ 2025 డీఎస్సీ నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యారు. అందులో 80. 21925 మార్కులతో టీచర్ ఉద్యోగం సాధించారు. ఫెయిల్యూర్స్ను అనుభవంగా తీసుకుని ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు.