ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు
NZB: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నమోదైన వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. NZB జిల్లా భీమ్‌గల్ 40.5°C, NZB సౌత్, మంచిప్ప, జకోరా, పోతంగల్ 40.4, గోపన్ పల్లి, కోటగిరి, NZB నార్త్ 40.2°C ఉష్ణోగ్రతలు నమోదు కాగా NZB జిల్లా అంతటా 35°Cలకు పైగా రికార్డు అయ్యాయి. కాగా KMR జిల్లా సోమూర్‌లో 23మి.మీ వర్షపాతం, 39.9°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి.