VIDEO: ఆక్రమణలను తొలగించిన జీవీఎంసీ

VIDEO: ఆక్రమణలను తొలగించిన జీవీఎంసీ

VSP: విశాఖలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, ట్రాఫిక్‌కు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు 'ఆపరేషన్ లంగ్స్ 2.0' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను జీవీఎంసీ అధికారులు సోమవారం తొలగించారు. ఈ చర్యతో ఫుట్‌పాత్‌లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.