ప్రాసెసింగ్ యూనిట్ సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్

ప్రాసెసింగ్ యూనిట్ సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్

ASR: డుంబ్రిగూడ మండలం కిలోగూడ గ్రామంలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ సెంటర్‌ను శనివారం కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివని, చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బీపీ షుగర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. చిరుధాన్యాలతో అనేక రకాల ఆహారాలు తయారు చేసి ప్రజల్లోకి తీసుకురావాలని సూచించారు.