రాచాల యుగంధర్‌ గౌడ్‌కు డాక్టరేట్ ప్రదానం

రాచాల యుగంధర్‌ గౌడ్‌కు డాక్టరేట్ ప్రదానం

WNP: పదిహేనేళ్లుగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసి సామాజిక సేవలో విశేష కృషి చేసిన జిల్లా నేత బీసీ పొలిటికల్ జేఎసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కు ఆదివారం గౌరవ డాక్టరేట్ లభించింది. గోవాలో జరిగిన రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో HSC యూనివర్సిటీ వారు ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.