పెళ్లి పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య..!
అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో మార్చి 30న ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి కేసులో నిందితుడు కే.లోకేశ్(24)ను శుక్రవారం రైవాడ జలాశయం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఇన్‌ఛార్జ్ DSP శ్రీనివాసులు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో 4, 5 ఏళ్ల నుంచి సంబంధం కొనసాగించాడన్నారు.