జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..?

జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా..?

ఖమ్మం నగరానికి ఆ పేరు స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి వచ్చింది. పురాణాల ప్రకారం, స్వామివారు ఇక్కడ ఒక శిలా స్తంభం నుంచి ఉద్భవించారని నమ్మకం. సంస్కృతంలో 'స్తంభం'ను 'ఖంభ' అంటారు. కొండపై వెలిసినందున దీనిని 'ఖంభంమెట్టు' అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు 'ఖమ్మం'గా మారింది.