VIDEO: నీటి లీకేజీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

VIDEO: నీటి లీకేజీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో కొన్ని నెలలుగా నీటి లీకేజీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కార్యాలయం, ఆలయాల సమీపంలో పలు చోట్ల లీకేజీలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాత్రి వేళల్లో భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.