VIDEO: పాకాల పాఠశాలలో ఫేస్ రికగ్నిషన్ హాజరు

VIDEO: పాకాల పాఠశాలలో ఫేస్ రికగ్నిషన్ హాజరు

NZB: సిరికొండ మండలం పాకాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక యాప్లో విద్యార్థుల ముఖాలను స్కాన్ చేసి హాజరును నమోదు చేస్తున్నారు. దీనివల్ల హాజరు వివరాలు పారదర్శకంగా ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటాయని ప్రధానోపాధ్యాయురాలు స్వప్న తెలిపారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా సమయం ఆదా అవ్వడంతో పాటు నిర్వహణ సులభతరమవుతుందన్నారు.