సీజనల్ రోగాల నుంచి అప్రమత్తంగా ఉండాలి: కలేక్టర్

సీజనల్ రోగాల నుంచి అప్రమత్తంగా ఉండాలి: కలేక్టర్

MBNR: వీపనగండ్ల మండలం, గోవర్ధన్ గిరి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి శుక్రవారం సందర్శించారు. వర్షాకాలంలో వ్యాపించే అంటు రోగాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజలను సూచించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎ.డి. లక్ష్మప్ప, పంచాయతీ కార్యదర్శి రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ యువనేతలు ఉన్నారు.