VIDEO: ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తి అరెస్ట్
KDP: పింఛన్లు, విత్తనాలు, ఎరువుల కోసం వసూలు చేసిన రూ. 24 లక్షలకు పైగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన విలేజ్ ఆర్టికల్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పులివెందుల DSP మురళి నాయక్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అరెస్ట్ సమయంలో అతని వద్ద నుంచి రూ. 1.10 లక్షల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.