ఈ నెల 21 న పార్వతీపురం లో మేగా జాబ్ మేళా
PPM: ఈనెల 21న స్దానిక ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. 4 కంపెనీల్లో వివిధ రకాల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని18 ఏళ్లు పైబడిన స్త్రీ,పురుష అభ్యర్థులు అర్హులన్నారు.250 ఖాళీలు ఉన్నాయని అబ్యర్దులు ఉదయం 10కి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్వ్యూకు హజరు కావాలని తెలిపారు.