నేడు జి.రాగంపేటలో 'సుపరిపాలనలో తొలిఅడుగు'

KKD: పెద్దాపురం మండలం జిరాగంపేట గ్రామంలో సోమవారం సాయంత్రం 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జలదాని సుబ్రహ్మణ్యం తెలిపారు. మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.