VIDEO: ప్రమాదకరంగా తుప్పలు

VIDEO:  ప్రమాదకరంగా తుప్పలు

ASR: అరకు సమీపంలో బురదగెడ్డ వద్ద అరకు నుండి పాడేరు, ఒడిస్సా వైపు వెళ్ళే ప్రధాన రహదారికి ఇరువైపులా తుప్పలుపెరిగి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. బురదగెడ్డ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. ఈ రహదారి పాడేరు, ఒడిస్సా వైపు వెళ్లే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. అధికారులు స్పందించి తుప్పలు తొలగించాలని కోరుతున్నారు.