శ్రీకాకుళంలో సముద్రం అల్లకల్లోలం

శ్రీకాకుళంలో సముద్రం అల్లకల్లోలం

SKLM: తీరం వెంబడి ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం తెల్లవారుజామున శ్రీకాకుళంలోని తీరప్రాంత సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం తీరప్రాంతాలైన కళింగపట్నం, మొగదలపాడు, బుడగట్లపాలెంలో భారీ వర్షం కురుస్తున్నందున సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్ర తీరప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.