'హార్ట్ వీక్‌గా ఉన్నవారు ఈ మూవీ చూడొద్దు'
ప్రముఖ నటి హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'ఈషా'. ఈ సినిమా నుంచి మేకర్స్ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ మూవీ అందరినీ భయపెడుతుందని, హార్ట్ వీక్‌గా ఉన్నవారు ఈ సినిమాను చూడొద్దని సూచించారు. ఇక దర్శకుడు శ్రీనివాస్ మన్నే రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది.