నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు ముఖ గుర్తింపు

WGL: పాఠశాల స్థాయిలో ముఖ గుర్తింపు హాజరు విధానం సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రభుత్వ కళాశాలల్లోనూ ఆమలు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ముఖ గుర్తింపు దోహదపడుతుందని, విద్యాశాఖ ఆలోచిస్తుంది. ఈ క్రమంలో శనివారం నుంచి ఈ విధానాన్ని కాలేజీల్లో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.