పేమెంట్ వెంటనే ఇవ్వాలి: NHPS

పేమెంట్ వెంటనే ఇవ్వాలి: NHPS

GDWL: విత్తన పత్తిని పండించిన రైతులకు రావాల్సిన పేమెంట్‌ను సకాలంలో ఇవ్వకుండా ఆర్గనైజర్లు కొత్త డ్రామాకు తెరలేపడం సరికాదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి(NHPS) జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం గద్వాల జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.