'శాంతియుత ఎన్నికలే లక్ష్యం'

'శాంతియుత ఎన్నికలే లక్ష్యం'

JGL: వెల్గటూర్ మండలంలో జరగనున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలీసు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును ఎటువంటి భయం లేకుండా, స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.