SMAT-2025: SRH ప్లేయర్ల విధ్వంసం..!
SMAT-2025 టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగారు. పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్ శర్మ కేవలం 52 బంతుల్లోనే 16 సిక్సర్లు, 8 ఫోర్లతో 148 పరుగుల భారీ సెంచరీ చేశాడు. జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ(113)ని సాధించాడు. IPL ప్రారంభానికి ముందే తమ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు.