బొండపల్లిలో విస్తృతంగా వాహన తనిఖీలు

బొండపల్లిలో విస్తృతంగా వాహన తనిఖీలు

VZM : బొండపల్లి మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం బొండపల్లి ఎస్.ఐ యు మహేష్ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పాత ఈ చలానాలు, వాట్సాప్ ఈ గవర్నెన్స్ నిశితంగా పరిశీలించారు. అలాగే వాహనదారులకు హ్యాపీ జర్నీ, షేఫ్ జర్నీ పే అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.