VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దకి గాయాలు
GDW: బుడిదిపాడు సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గద్వాల నుంచి అయిజ వైపు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను గట్టు మండలం ముచ్చనిపల్లె, మల్దకల్ మండలం నగర్ దొడ్డికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. బైక్ నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని బాధితుడు తెలిపారు.