దేవుని పడకల్‌లో బీఆర్ఎస్ గెలుపు
RR: జిల్లాలో రెండో విడత ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవుని పడకల్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి కానుగుల అనిత విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 300 ఓట్ల, 8/8 వార్డ్ మెంబర్ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.