నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

NZB: ఏడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన ముత్యాల స్వప్న, గుండయ్య గౌడ్‌ల ప్రథమ పుత్రిక లక్షిత పెళ్లి సందర్భంగా నిజామాబాద్ నగర మొదటి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శుక్రవారం తన నివాసంలో రూ.25వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా లక్షిత కుటుంబ సభ్యులు ధర్మపురి సంజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.