వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏపీఎం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏపీఎం

SRD: కంగ్టి మండలం సర్దార్ తండాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని APM శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ప్రాంత రైతులు అధికంగా వరి ధాన్యం పండించినందున తొలిసారిగా అందుబాటులో కొనుగోలును ఏర్పాటు చేశామని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో రైతులు స్వరూప్ చంద్, అగర్ సింగ్, ప్రేమదాస్, రాజు, మారుతీ తదితరులు ఉన్నారు.