నితీష్ రెడ్డి స్థానానికి ధ్రువ్ జురెల్ ఎసరు!
దక్షిణాఫ్రికా-Aతో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో ధ్రువ్ జురెల్ రెండు సెంచరీలు చేశాడు. అంతకుముందు విండీస్‌పై కూడా సెంచరీ బాదాడు. దీంతో ఈనెల 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు తుది జట్టు ఎంపిక సవాలుగా మారింది. నితీష్ రెడ్డి స్థానంలో జురెల్‌ను స్పెషలిస్టు బ్యాటర్‌గా ఆడించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.