వాగును పరిశీలించిన అధికారులు

వాగును పరిశీలించిన అధికారులు

KMR: జుక్కల్ మండలంలోని చిన్నగుల్ల వాగును అధికారులు శుక్రవారం పరిశీలించినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ఈ పరిశీలన జరిపినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాము, ఆరి రామ్పటేల్, గ్రామ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.