ఒకే ఓటుకు మూడు బిల్లులు పాస్ అవడం సరికాదు: ఎంపీ
BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో మహిళా బిల్లుపై మాట్లాడుతూ.. తాము బిల్లుకు వ్యతిరేకం కాదని, అయితే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు. మహిళా బిల్లుకు డీ లిమిటేషన్‌ను జతకట్టడం సరికాదని, ఒకే ఓటుకు మూడు బిల్లులు పాస్ అవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.