VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన కారు

VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన కారు

బాపట్ల: చెరుకుపల్లి - ఇంటూరు రహదారిలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. మంచు ప్రభావంతో రోడ్డు సరిగా కనపడక అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. తెల్లవారుజామున వాకింగ్ వెళ్లే వ్యక్తులు గమనించి కాలువలోకి దూకి కారులో ఉన్న వారిని బయటకి లాగడంతో పెను ప్రమాదం తప్పింది.