ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

CTR: పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కంటి సమస్యతో బాధపడుతున్న వారు శిబిరానికి రాగా శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుండి విచ్చేసిన డాక్టర్ మురళీకృష్ణ పరీక్షలు నిర్వహించి 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.