రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించుకున్నాం: దాస్యం

రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించుకున్నాం: దాస్యం

HNK: బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించుకున్నామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... మార్చి 9న కాజీపేట రైల్వే జంక్షన్ డివిజన్ చేయాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని రైల్వే జీఎంకు వినతిపత్రం అందించామని చెప్పారు.