కార్తీకమాస ఏర్పాట్లపై సమావేశం

కార్తీకమాస ఏర్పాట్లపై సమావేశం

W.G: కార్తీకమాసం సందర్భంగా పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికీ దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కార్తీక మాసం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే అంజిబాబు సమీక్షించారు. ఈనెల 22 నుంచి నవంబరు 20వరకు జరుగుతాయాన్నారు.