మీడియాపై భౌతిక దాడులు తగవు: వెంకయ్య నాయుడు

మీడియాపై భౌతిక దాడులు తగవు: వెంకయ్య నాయుడు

CTR: మీడియాపై భౌతిక దాడులు తగవని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏవైనా అభ్యంతరకరమైన వార్తలు వస్తే శాంతియుతంగా నిరసనల తెలియజేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందన్నారు. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పత్రికలను గౌరవించాలన్నారు.