పుంగనూరులో నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మునస్వామి మొదలి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇవాళ ఉదయం 10 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ క్రమంలో శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుండి వైద్యులు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు.