VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

NLR: కొడవలూరు (M) రాజుపాలెం ఏఎంసీ గ్రౌండ్లో MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు. చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నాడు చంద్రబాబు తీసుకొచ్చిన స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు.