నేడు జనరల్ బాడీ సమావేశం

నేడు జనరల్ బాడీ సమావేశం

PPM: పాచిపెంట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బి.వి.జె. పాత్రో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు మండల స్థాయి అధికారులు తమ శాఖల పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుండటంతో, వారికి ఇదే చివరి మహా జనసభ అని పేర్కొన్నారు.