VIDEO: గచ్చుబావి పరిరక్షణకు శ్రమదానం
NGKL: కల్వకుర్తి పట్టణంలోని పురాతన శివాలయం వద్ద ఉన్న గచ్చుబావిని పరిరక్షించుకునే కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, నాయకులు శుక్రవారం శ్రమదానం చేశారు. "సేవ్ గచ్చు బావి" కార్యక్రమంలో బీజెపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి పాల్గొన్నారు. పురాతనమైన ఈ బావికి మరమ్మతులు చేయించి, పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు.