చలో ఢిల్లీ బయలుదేరిన బీసీ సంఘం నాయకులు
SRD: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఎంపీలకు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ పటేల్, గోకుల్ కృష్ణ పాల్గొన్నారు.