సారంపల్లి పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

సారంపల్లి పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

సిరిసిల్ల: సారంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఇంఛార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగర్వాల్ శనివారం పరిశీలించారు. సారంపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌, అక్కడ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.