మల్యాల సర్పంచ్‌ను అభినందించిన కేటీఆర్
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మాందాల శారద అబ్రహంను BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. సిరిసిల్లలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమెను సన్మానించి, జ్ఞాపీకను అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS నేతలు చలిమెడ లక్ష్మీ నర్సింహా రావు, మ్యాకల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.