VIDEO: చందర్లపాడులో కూటమి నాయకుల భారీ ర్యాలీ
NTR: చందర్లపాడు గ్రామంలో కూటమి నాయకులు “జై అమరావతి” నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరావతి రాజధానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి అవసరమని పేర్కొన్నారు.