VIDEO: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

VIDEO: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

ASR: ఈమధ్య కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పీ.కిషోర్ వర్మ ఆదివారం సూచించారు. భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని, ప్రజలు వాగుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నారు. చెట్ల కొమ్మలు విరిగి పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్నందున విద్యుత్ వైర్లను, స్థంభాలను తాకవద్దని సూచించారు.