VIDEO: స్వామివారి సేవలో ఏపీ మాజీ సీఎస్
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని రిటైర్డ్ ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.