ఉండిలో సీసీ రోడ్లను ప్రారంభించిన RRR
W.G: అభివృద్ధికి మరో అడుగు అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి బస్టాండ్ సీసీ రహదారి ప్రారంభోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నాగరాణి సమక్షంలో ఆయన సీసీ రోడ్లను ప్రారంభించారు. ప్రజల సౌకర్యమే లక్ష్యంగా ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.