అటవీప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది: ఎస్పీ

అటవీప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది: ఎస్పీ

AP: అటవీప్రాంతంలో 3 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోందని SP అమిత్ పేర్కొన్నారు. 'AOBలో మళ్లీ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. ఇక్కడ షెల్టర్ జోన్‌గా చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. మృతుల్లో టెక్ శంకర్ ఉన్నారు' అని తెలిపారు.