రంపంతో భర్త గొంతు కోసిన భార్య

రంపంతో భర్త గొంతు కోసిన భార్య

NGKL: లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు నివసిస్తున్నారు. ఈనెల 19న గొడవపడ్డారు. అదేరోజు రా.11గం.లకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో కురుమయ్యను రంపంతో గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.