VIDEO: పట్టపగలే రెచ్చిపోయిన దొంగ.. స్థానికుల దేహశుద్ధి

VIDEO: పట్టపగలే రెచ్చిపోయిన దొంగ.. స్థానికుల దేహశుద్ధి

యాదాద్రి జిల్లా ఆలేరు బస్టాండ్ లో పట్టపగలే ఓ దొంగ రెచ్చిపోవడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ది మల్లయ్య అనే వ్యక్తి తన కారును బస్టాండ్ వద్ద పార్కింగ్ చేసి వెళ్లగా, ఇదే అదునుగా భావించిన దొంగ కారును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని  దేహశుద్ధి చేశారు.